సాహిత్య కార్యక్రమం వివరాల నమోదు-telugu seminars information registration form for publish on e telugu

 ప్రపంచ వ్యాప్తంగా అనేక సంస్థలు తెలుగు భాషా,సాహిత్యాభివృద్ధి కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.మీరు నిర్వహించే కార్యక్రమాల వివరాలు అందరికీ మన e-తెలుగు బ్లాగ్ ద్వారా  తెలియజేయండి.ఇందుకోసం ఈ గూగుల్ ఫామ్ లో వివరాలు నమోదు చేయగలరు.

 సాహిత్య కార్యక్రమాల వివరాలు నమోదు చేయవలసిన లింకు

 https://forms.gle/XhLS1KVk9Hrmhukb7

సందేహాలకు,మరిన్ని వివరాలకు 

చరవాణి :9177257592 

మెయిల్  eteluguindia@gmail.com కి సంప్రదించగలరు.

గమనిక:వివిధ సంస్థలు ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి ప్రచురించడానికి/ తగిన మార్పులు చేయడానికి సర్వ హక్కులు e-తెలుగు బ్లాగ్ ఎడిటర్ కి కలవు.సంస్థలకు e-తెలుగు ఎలాంటి నగదును చెల్లించదు.  

 -టీం, e-తెలుగు.  


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు