అడవిలోన నెమిలి ఆడదే అందాన్ని విరబూసి ఏ దద్దమ్మ చూడాలని మరి నీచ మానవుడు మాత్రం అందరూ చూడాలనే కట్టు కటిక వేషాలు. ఎంగిలి మెతుకులు తిన్నకుక్క ఎన్నడూ తనవిశ్వసాన్ని వీడదు ప్రాణం పోతున్న చివరి క్షణం వరకు మరి మదమెక్కిన మానవుడు ముథిభ్రమించి మరీ చూసు ప్రాణం తీసేందుకైనా సరే. గంతలు కట్టుకున్న ఆ న్యాయదేవత అరే చెవులకు విపించిందే సత్యమని జెప్పే మరి మానవుడు మదమెక్కిన మృగాన్ని పోలి తన మదిలో ఉందే సత్యమనే. పిల్లికి పెత్తనం ఇస్తే ఎలుకలపట్టిచంపి నిండిన తనకడుపునే నింపుకున్నదట మరి మానవుడు విచక్షణతప్పిన మదపటేనుగులా మూర్కబుద్దితో బుద్ధితో ప్రవర్తించు,పేనుకు పెత్తనం ఇస్తే గుండంత కొరిగిందన్నట్టుగా ఉంది నేటి మానవతరం😆

3 కామెంట్‌లు
అడవిలోన నెమిలి ఆడదే అందాన్ని విరబూసి ఏ దద్దమ్మ చూడాలని
రిప్లయితొలగించండిమరి నీచ మానవుడు మాత్రం అందరూ చూడాలనే కట్టు కటిక వేషాలు.
ఎంగిలి మెతుకులు తిన్నకుక్క ఎన్నడూ తనవిశ్వసాన్ని వీడదు ప్రాణం పోతున్న చివరి క్షణం వరకు
మరి మదమెక్కిన మానవుడు ముథిభ్రమించి మరీ చూసు ప్రాణం తీసేందుకైనా సరే.
గంతలు కట్టుకున్న ఆ న్యాయదేవత అరే చెవులకు విపించిందే సత్యమని జెప్పే
మరి మానవుడు మదమెక్కిన మృగాన్ని పోలి తన మదిలో ఉందే సత్యమనే.
పిల్లికి పెత్తనం ఇస్తే ఎలుకలపట్టిచంపి నిండిన తనకడుపునే నింపుకున్నదట
మరి మానవుడు విచక్షణతప్పిన మదపటేనుగులా మూర్కబుద్దితో బుద్ధితో ప్రవర్తించు,పేనుకు పెత్తనం ఇస్తే గుండంత కొరిగిందన్నట్టుగా ఉంది నేటి మానవతరం😆

అద్బుతమైన గానం
రిప్లయితొలగించండి