పరుమల భరత్
ప్రభుత్వ డిగ్రీ & పిజి కళాశాల సిద్దిపేటలో ఎం.ఏ.తెలుగు ను పూర్తి చేసుకొని రెండు సార్లు యూజీసీ-నెట్ లో అర్హత సాధించారు.డా.బి.ఆర్.అంబెడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి గ్రంథాలయ మరియు సమాచార శాస్త్రం (ఎల్.ఐ.సి.)ని పూర్తి చేసారు.అదేవిధంగా సాంకేతికంగా పీజీడీసీఏ ని పూర్తిచేశారు.ఈ బ్లాగ్ సాంకేతిక నిపుణుడు,ప్రస్తుతం ఎం.ఏ.తెలుగు అధ్యాపకునిగా
ప్రభుత్వ డిగ్రీ & పిజి కళాశాల సిద్దిపేటలో పనిచేస్తున్నారు.'అక్షరాలోచనలు' అనే అంతర్జాల పుస్తకాన్ని రాసారు.
ఈ బ్లాగ్ ను తెలుగు సాహిత్యాభిమానులందరికీ ఉపయోగకరంగా ఉంచడం కోసం ఈయన కృషి చేస్తున్నారు.దీని యొక్క ప్రధాన నిర్వాహకుడిగా పనిచేస్తున్నారు.
మెయిల్ ఐడి:parumala.bharath2@gmail.com
చరవాణి:9177257592
మెయిల్ ఐడి:parumala.bharath2@gmail.com
చరవాణి:9177257592