Contact us

 ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ తెలుగుభాష సాహిత్యాలకు సంబంధించిన సభలు,సమావేశాలు,

కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్నిఅందజేయాలనే ఉద్ధేశ్యంతో ఏర్పాటు చేయబడిన అంతర్జాల వేదిక 'e-తెలుగు'
బ్లాగ్.ఈ బ్లాగ్ లో ముఖ్యంగా తెలుగు భాష సాహిత్యాలకు సంబంధించిన వివిధ తెలుగు వెబ్సైట్లు,బ్లాగ్ ల యొక్క లంకెలను,సాహిత్య సమాచారాన్ని మరియు అంతర్జాల సాహిత్య వనరులు అందుబాటులో ఉంటాయి.

మన e-తెలుగు'బ్లాగ్ ద్వారా మీ వద్దనున్న తెలుగు భాష,సాహిత్యాలకు సంబందించిన సమాచారాన్ని తెలుగు భాషాభిమానులందరికీ చేరే విధంగా eteluguindia@gmail.com కి మెయిల్ చేయండి.

ఫేస్బుక్ పేజీ: https://m.facebook.com/etelugu2

ట్విటర్ :https://twitter.com/e22247191?s=08

ఇన్స్టాగ్రామ్:  https://www.instagram.com/eteluguindia?r=nametag