సాహిత్య అభిమానులకు, విద్యార్థినీ విద్యార్థులకు స్వాగతం
తారా ప్రభుత్వ కళాశాల( స్వయంప్రతిపత్తి), సంగారెడ్డి, తెలుగుశాఖ ఆధ్వర్యంలో ‘ప్రాచీన తెలుగు సాహిత్యం’ పై క్విజ్ రూపొందించారు. ఆసక్తి గల వారు ఈ క్విజ్ లోపాల్గొని, కనీసం 50 శాతం మార్కులు పొందినట్లైతే, ప్రశంసాపత్రాన్ని పొందవచ్చు.
ఈ క్విజ్ లో ఎవరైనా క్రింద పేర్కొన్న గూగుల్ ఫారమ్ లింక్ ద్వారా పాల్గొనవచ్చు. ప్రవేశరుసుం లేదు.
ఈ క్విజ్ 19 జూలై 2020 5.00 PM (ISM) నుండి 20 జూలై 2020 6.00 PM (ISM) వరకు మాత్రమే సమయం. ఆ తర్వాత లింక్ ఓపెన్ కాదు.
క్విజ్ లింకు: https://forms.gle/UJyhHqUwHuizyeJt9
మీ
డాక్టర్ ఎం.మంజుశ్రీ, తెలుగు శాఖాధ్యక్షులు, క్విజ్ సమన్వయకర్త, తారా ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), సంగారెడ్డి, తెలంగాణ రాష్ట్రం.
4 కామెంట్‌లు
Mamidala sudhakar
రిప్లయితొలగించండిఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురువు గారు, ప్రశ్నలు తడబడెట్టుగా ఇచ్చారు, ఇలాగే ఇవ్వాలి అప్పుడే మాకు పోటీతత్వం తెలుస్తుంది..
రిప్లయితొలగించండి🙏 మీరు ఇచ్చిన ప్రశ్నలు తెలిసినట్లు ఉంటున్నాయి కానీ తెలియడం లేదు. తొందరపడి పూర్తి చేసి ఉంటే 60 మార్కులే వచ్చేవి. ఆలోచించి చేస్తే 92/100 మార్క్స్ వచ్చాయి మామ్. మీకు ధన్యవాదములు నమస్సులు
రిప్లయితొలగించండిమీరు ఇచ్చిన ప్రశ్నలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. 🙏
రిప్లయితొలగించండి