శ్రీ తాయి సూర్య నారాయణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కదిరి అనంతపురం జిల్లా తెలుగు శాఖ ఆధ్వర్యంలో "తెలుగు సాహిత్యం" పై జాతీయ స్థాయిలో అంతర్జాల ప్రహేళిక.

 🌹🌹🌹🌹🌹

అందరికి శుభాభివందనాలు

శ్రీ తాయి సూర్య నారాయణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కదిరి అనంతపురం జిల్లా తెలుగు  శాఖ ఆధ్వర్యంలో "తెలుగు సాహిత్యం" పై జాతీయ స్థాయిలో అంతర్జాల ప్రహేళికను నిర్వహిస్తున్నాము.కావున కళాశాల అధ్యాపకులు,విద్యార్థులు,తెలుగు పండితులు,సాహితీ మిత్రులు,తెలుగు భాషాభిమానులు,అందరూ    పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా హృదయ పూర్వకంగా కోరుతున్నాము.

🌹🙏🙏🙏🙏🙏🌹

ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి క్విజ్ లో 50% పొందిన వారికి ఇ - సర్టిఫికేట్ పొందగలరు.


https://docs.google.com/forms/d/e/1FAIpQLSdO8K4LbCFKPC1iGaL2vITBova_1NRHxdlHi4Me9Go6VbKN8g/viewform?usp=sf_link

ఇట్లు

తెలుగు శాఖ 

శ్రీ తాయి సూర్య నారాయణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల,కదిరి,

అనంతపురం (జిల్లా),

ఆంధ్రప్రదేశ్.

Pin No: 515591.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు