క్రాంతి జ్యోతి శ్రీమతి సావిత్రి బాయి పూలే
జాతీయ కవి సమ్మేళనం-2021.
ఉట్నూర్ సాహితీ వేదిక-ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో "ఉట్నూర్ సాహితీ వేదిక ఫేస్ బుక్ పేజీ లైవ్" సౌజన్యంతో క్రాంతి జ్యోతి శ్రీమతి సావిత్రి బాయి పూలే
జాతీయ కవి సమ్మేళనం-2021 నిర్వహిస్తున్నాము.
తేది 3.1.2021,
సమయం:
ఉదయం: 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. నిర్వహిస్తున్నాము.
నియమాలు:
● ఉట్నూర్ సాహితీ వేదిక-ఆదిలాబాద్ జిల్లా ఫేస్ బుక్ పేజీ లైవ్ లో మాత్రమే నియమిత గడువులో కవిత గానం చేయాలి.
● మీ కవితలు "క్రాంతి జ్యోతి శ్రీమతి సావిత్రి బాయి పూలే " గురించి మాత్రమే ఉండాలి
●మీ పేరు,చిరునామా ముందుగా తెలియజేసి కవిత గానం చేయవలెను.
●కవిత గానము ముగిసిన అనంతరం మీ వివరాలు ,మీ ఫొటో 8985051473 కి వాట్సఫ్ ద్వారా పంపగలరు.
● క్రాంతి జ్యోతి శ్రీమతి సావిత్రి బాయి పూలే జాతీయ కవి సమ్మేళనం-2021. కవిత గానం చేసిన సాహితీవేత్తలకు ఈ-ప్రశంసా పత్రాలు వాట్సఫ్/ఫేస్ బుక్ ద్వారా ప్రధానం చేయడం జరుగుతుంది.
●క్రాంతి జ్యోతి శ్రీమతి సావిత్రి బాయి పూలే
జాతీయ కవి సమ్మేళనం-2021 కవిత గానం చేసే కవులు పేస్ బుక్(fb) ఉట్నూర్ సాహితీ వేదిక-ఆదిలాబాద్ జిల్లా fb లింక్ ద్వారా ప్రవేశం పొంది కవిత గానం చేయవలెను.

0 కామెంట్‌లు