"మాతృభాషకి వైద్యం చేస్తామంటున్న వైద్యులు" - 28వ జాలవేదిక సమావేశం ఈ ఆదివారం (06/12/2020)

 తెలుగు భాషాభిమానులందరికీ నమస్కారం.


మన  28వ  జాలవేదిక  సమావేశం ఈ ఆదివారం (06/12/2020) భారతీయకాలమానం ప్రకారంసాయంత్రం 4.30 కి ప్రారంభమవుతుంది.

సా.4:30 - 4:40  కొత్త సభ్యుల పరిచయం
సా.4:45 - 5.30  "పాఠశాలల్లో మాతృభాషా మాధ్యమంలో  బోధన - మేధావులపాత్ర" డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ గారు, ఏలూరు లోని  ఆశ్రమ్ వైద్య కళాశాలలో , జనరల్ మెడిసిన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్.  
సా.5:30 - 6.00   "అలముకుంటున్న ఆంగ్ల అంధకారం -   మాతృభాష"  డాక్టర్. జీవన్ గారు, హృద్రోగ వైద్యులు - జర్మనీ.

-  ప్రతి సభ్యుడు మాతృభాష స్థితిగతులమీద  మీ అభిప్రాయాల్ని అందరితో పంచుకోవలసినదిగా కోరుకుంటున్నాం.

  జూం లంకె:  ఈ-లంకెను-నొక్కండి
https://zoom.us/j/92118061412?pwd=Unp0THMxbGRYMU5OSy9hRkpqenNYUT09&status=success 

  పోయినవారం సమావేశం ఈ కింది లింకులో చూడొచ్చు. మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ మీటను నొక్కి సబ్ స్క్రైబ్ చేసుకోగలరు.

https://www.youtube.com/channel/UClQRkNaHWr5q0y2N0PBE-Og?view_as=subscriber  

మీకు ఎటువంటి సాంకేతిక సమస్యలున్నా ఈ మెయిల్ ఐడి లో సంప్రదించగలరు.   

ఈ కింది లింకుద్వారా మన తెలుగు జాలవేదిక టెలీగ్రాం గ్రూపులో చేరగలరు. 
https://t.me/joinchat/M5pArhzA5e8wt4lEh9Q91Q

టెలీగ్రాం లేనివారు ఈ  whatsapp గ్రూపుల్లో చేరవచ్చు.

https://chat.whatsapp.com/Dr2IPIxQiSw430qZIMfuAb

https://chat.whatsapp.com/IFAQ0sV8Pr46l01DGYQPUa


సూచన: ఈ జాలవేదికను గురించి ఆసక్తి ఉన్న మీ మితృలకు కూడా పంపగలరు. ఈ జాలవేదిలో నమోదుచేసుకోనివారు ఈ కింది లంకెలో నమోదు చేసుకోగలరు.

https://youtu.be/uj-7KxHpLWg


--
ధన్యవాదాలు
మీ
శ్రీ గణేశ్ తొట్టెంపూడి 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు