తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో..
వ్యాకరణం - భాష - విమర్శ ::
(ప్రతి ఆదివారం)
అంశం: బాలవ్యాకరణం- సంజ్ఞాపరిచ్ఛేదం
వక్త : డాక్టర్ ఆలేటి మోహన్ రెడ్డి
10.01.2021 ఆదివారం ఉదయం 11:00 గంటలకు
పోటీ, ప్రవేశ పరీక్షలు రాసే విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులకు, భాషాభిమానులకు ఉపయుక్తం.
(ఉపన్యాసం అయ్యాక అదే అంశంపై ఏవైనా సందేహాలు ఉంటే అడగాలి. ఆ తర్వాత ఇతర సందేహాలు అడిగి సమాధానాలు తెలుసుకోవచ్చు. గమనించగలరు.)
మీ సందేహాన్ని ముందుగా ఇక్కడ రాయవచ్చు.
https://forms.gle/26uPoCutGqzgDWzX9
కింది లింక్ ద్వారా కార్యక్రమంలో చేరవచ్చు.
Topic: బాలవ్యాకరణం - సంజ్ఞాపరిచ్ఛేదం
Time: Jan 10, 2021 11:00 AM India
Join Zoom Meeting
https://us02web.zoom.us/j/2818589873?pwd=NjI4endRYXoyamJxUFo1emcybTVXdz09
Meeting ID: 281 858 9873
Passcode: 223344
కార్యక్రమాన్ని కింది లింక్ ద్వారా లైవ్ లో కూడా చూడవచ్చు.
https://youtu.be/BssikU_uJds
మీ మిత్రులు, విద్యార్థులతో ఈ విషయాన్ని పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి.
కార్యక్రమంలో పాల్గొనేవారికి ప్రశంసాపత్రాలు ఇవ్వబడతాయి.
నిర్వహణ:
తెలుగు భాషా చైతన్య సమితి
0 కామెంట్‌లు