"సమీక్షా సాగరం" అనే సంకలనం కొరకు మీ రచనలకు ఆహ్వానం

సాహితేవేత్తలారా నమస్కారం


2000 నుండి 2020 వరకూ వెలువడిన మీ పుస్తకాలను ప్రక్రియ ఏదైనా.. కథ, కవిత, నవల, జీవిత చరిత్ర, ఆత్మకథ, వ్యాసం, హైకూ, నానీలు, శతకం ఏవైనా సరే రెండు కాపీలను, వీలయినంత త్వరగా క్రింది చిరునామాకు పంపగలరు. (కాపీలు లేని వారు పిడిఎఫ్. ఫైల్ కూడా పంపవచ్చు.


జలధి, 

C/ O: జె.డి. పబ్లికేషన్స్,

సాహితీవనం, 15-21-130/2,

బాలాజీ నగర్, కుకట్పల్లి- 500072.

హైదరాబాద్, తెలంగాణ.

ఫోన్: 9989198943

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు