స్త్రీ వాద కవితలకు ఆహ్వానం-చివరి తేదీ 15 మే 2021-నెచ్చెలి-అంతర్జాల వనితా మాసపత్రిక

'జె.డి. పబ్లికేషన్స్ &  నెచ్చెలి ప్రచురణలు' సంయుక్త ఆధ్వర్యంలో స్త్రీవాద కవితాసంకలనం కోసం కవితలకు ఆహ్వానం-

1. 2010 నుండి ఇప్పటి వరకు స్త్రీల సమస్యలపై కవయిత్రులు రాసిన కవితలను మాత్రమే పంపాలి.

2. ప్రచురింపబడినవైనా సరే పంపవచ్చు. ఎప్పుడు రాసినది, ఏ పత్రికలో ప్రచురించబడింది మొ.న వివరాలు కవిత చివర రాసి పంపాలి.

3. కవితతో బాటూ విధిగా ఒక ఫోటో, ఒక చిన్న పారాగ్రాఫులో మీ (మీపేరు, ఊరు, వృత్తి, రచనలు, చిరునామా, ఫోన్, ఈమైల్) వివరాలు ఈ-మెయిలుకి జతపరచండి. 

 4. ఒక్కొక్కరు ఒక్క కవిత మాత్రమే పంపాలి. కవిత పంపిన ప్రతి ఒక్కరు రెండు పుస్తకాలు కొనవలసి ఉంటుంది.

5. కవితకు పంక్తుల నిబంధన లేదు కానీ మరీ పెద్దగా ఉంటే సంక్షప్తం చేయబడతాయి

6. కవితలకు పోటీ లేదు కానీ.. లక్కీ డిప్లో ఐదు కవితల ఎంపిక జరుగుతుంది.. ఎఃపికయిన వారికి జేడీ పబ్లికేషన్స్ మూడు పుస్తకాలు ఉచితంగా ఇవ్వబడతాయి.

7.కవిత తప్పనిసరిగా యూనికోడ్ లో ఉండాలి. వర్డ్ ఫైల్ పంపాలి పిడిఎఫ్, పి.ఎమ్.డి లు స్వీకరించబడవు. 

8. ఎంపిక చేయబడిన కవితలు "నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక" లో కూడా నెలనెలా ప్రచురింపబడతాయి. 

9. కవిత పంపడానికి చివరి తేదీ:15-05-2021.

10. కవితా సంకలనం నెచ్చెలి రెండవ జన్మదినోత్సవం సందర్భంగా జూలై10, 2021 న ఆవిష్కరింపబడుతుంది. 

11.ఈ-మెయిలు మీద "జెడి & నెచ్చెలి స్త్రీవాద కవితాసంకలనం-2021కి" అని రాసి  

jdpublicationsjwalitha@gmail.com మరియుeditor.neccheli@gmail.com  రెండిటికీ పంపాలి.                       

నిర్వాహకులు

 జె.డి.& నెచ్చెలి.   

 9989198943.                       

 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు