ఈ రోజు (26-07-2020 ఆదివారం) సాయింత్రం 9.30 నిమిషాలకు
తానా ప్రపంచ సాహిత్య వేదిక (తృతీయ సమావేశం ఆదివారం – జూలై 26, 2020 (9:30 pm ) ఆధ్వర్యం లో
“తెలుగు సాహిత్య వైభవంలో ముస్లింల పాత్ర” అనే అంశం పై అంతర్జాల దృశ్యమాపకం లో కార్యక్రమం నిర్వహించబడుతుంది .తెలుగు సాహిత్యాభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని ఆశిస్తున్నాం.
కార్యక్రమ వివరాలు :
1. జయ శేఖర్ తాళ్లూరి, తానా అధ్యక్షుని తొలి పలుకులు
2. డా. ప్రసాద్ తోటకూర – తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు
3. డా. బూసి వెంకటస్వామి
4. దేవిప్రియ
5. షేక్ హుస్సేన్ సత్యాగ్ని
6. ప్రొ. షేక్ మస్తాన్
7. ఖాదర్ మొహియుద్దీన్
8. డా. దిలావర్
9. మహెజబీన్
10. సయ్యద్ సలీమ్
11. సయ్యద్ నసీర్ అహమ్మద్
12. డా. రవూఫ్
13. ఎస్. డి. వి. అజీజ్
14. డా. అఫ్సర్
15. డా. శ్రీనివాసరావు కలశపూడి
16. లావు అంజయ్య చౌదరి, తానా ఉత్తరాధ్యక్షులు
17. ఎ. రాజా హుస్సేన్
Zoom link: 👇
Once again, sincerely thank you all for your time to participate.
Thank you,
Dr. Prasad Thotakura
TANA Prapancha Saahitya Vedika
Dallas,TX,USA
0 కామెంట్‌లు