కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-తెలుగు భాషకు చెందిన పురస్కార గ్రహీతలు pdf||Video

 Note:for the best view please enable the desktop mode in your browser.

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు-తెలుగు భాషకు చెందిన పురస్కార గ్రహీతలు

క్ర. సం.

సంవత్సరం

రచన

ప్రక్రియ

రచయిత

1

1955

ఆంధ్రుల సాంఘిక చరిత్రము

చరిత్ర

సురవరం ప్రతాపరెడ్డి

2

1956

భారతీయ తత్వశాస్త్రము

పరిశోధన

బులుసు వెంకటేశ్వర్లు

3

1957

శ్రీ రామకృష్ణుని జీవిత చరిత్ర

జీవిత చరిత్ర

చిరంతానందస్వామి

4

1960

నాట్యశాస్త్రము

చరిత్ర

పి.ఎస్.ఆర్. అప్పారావు

5

1961

ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము

జీవిత చరిత్ర

బాలాంత్రపు రజనీకాంతరావు

6

1962

విశ్వనాథ మధ్యాక్కరలు

కవిత్వం

విశ్వనాథ సత్యనారాయణ

7

1963

పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా

నవల

త్రిపురనేని గోపీచంద్

8

1964

క్రీస్తుచరిత్ర

కవిత్వం

గుర్రం జాషువా

9

1965

మిశ్రమంజరి

కవిత్వం

రాయప్రోలు సుబ్బారావు

10

1969

మహాత్మకథ

కవిత్వం

తుమ్మల సీతారామమూర్తి

11

1970

అమృతం కురిసిన రాత్రి

కవిత్వం

దేవరకొండ బాలగంగాధర తిలక్‌

12

1971

విజయవిలాసము: హృదయోల్లాస వ్యాఖ్య

వ్యాఖ్యానం

తాపీ ధర్మారావు

13

1972

శ్రీశ్రీ సాహిత్యము

కవిత్వం

శ్రీశ్రీ

14

1973

మంటలు మానవుడు

కవిత్వం

సి.నారాయణరెడ్డి

15

1974

తిమిరంతో సమరం

కవిత్వం

దాశరథి

16

1975

గుడిసెలు కూలిపోతున్నాయి

కవిత్వం

బోయి భీమన్న

17

1977

కుందుర్తి కృతులు

కవిత్వం

కుందుర్తి ఆంజనేయులు

18

1978

కృష్ణశాస్త్రి రచనల సంకలనం (6 సంపుటాలు)

కవిత్వం, నాటకాలు

దేవులపల్లి కృష్ణశాస్త్రి

19

1979

జనప్రియ రామాయణం

కవిత్వం

పుట్టపర్తి నారాయణాచార్యులు

20

1981

సీతజోస్యం

నాటకం

నార్ల వెంకటేశ్వరరావు

21

1982

స్వర్ణ కమలాలు

కథలు

ఇల్లిందుల సరస్వతీదేవి

22

1983

జీవనసమరం

వ్యాసాలు

రావూరి భరద్వాజ

23

1984

ఆగమ గీతి

కవిత

ఆలూరి బైరాగి

24

1985

గాలివాన

కథలు

పాలగుమ్మి పద్మరాజు

25

1986

ఆంధ్ర సాహిత్య విమర్శ- ఆంగ్ల ప్రభావం

సాహితీ విమర్శ

ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం

26

1987

గురజాడ గురుపీఠం

వ్యాసాలు

ఆరుద్ర

27

1988

అనువాద సమస్యలు

విమర్శ

రాచమల్లు రామచంద్రారెడ్డి

28

1989

మణిప్రవాళము

వ్యాసాలు

ఎస్.వి.జోగారావు

29

1990

మోహనా ఓ మోహనా

కవిత

కె.శివారెడ్డి

30

1991

ఇట్లు మీ విధేయుడు

కథలు

భమిడిపాటి రామగోపాలం

31

1992

హృదయనేత్రి

నవల

మాలతీ చందూర్

32

1993

మధురాంతకం రాజారాం కథలు

కథలు

మధురాంతకం రాజారాం

33

1994

కాలరేఖ

విమర్శ

గుంటూరు శేషేంద్రశర్మ

34

1995

యజ్ఞంతో తొమ్మిది

కథలు

కాళీపట్నం రామారావు

35

1996

కేతు విశ్వనాథ రెడ్డి కథలు

కథలు

కేతు విశ్వనాథరెడ్డి

36

1997

స్వప్నలిపి

కవిత

అజంతా (పి. వి. శాస్త్రి)

37

1998

బలివాడ కాంతారావు కథలు

కథలు

బలివాడ కాంతారావు

38

1999

కథాశిల్పం

వ్యాసాలు

వల్లంపాటి వెంకటసుబ్బయ్య

39

2000

కాలాన్ని నిద్ర పోనివ్వను

పద్యరచన

ఆచార్య ఎన్.గోపి

40

2001

హంపీ నుంచి హరప్పా దాక

ఆత్మకథ

తిరుమల రామచంద్ర

41

2002

స్మృతి కిణాంకం

వ్యాసాలు

చేకూరి రామారావు

42

2003

శ్రీ కృష్ణ చంద్రోదయము

పద్యరచన

ఉత్పల సత్యనారాయణాచార్య

43

2004

కాలరేఖలు

నవల

అంపశయ్య నవీన్

44

2005

తనమార్గం

కథా సంకలనం

అబ్బూరి ఛాయాదేవి

45

2006

అస్తిత్వనదం ఆవలి తీరాన

చిన్న కథ

మునిపల్లె రాజు

46

2007

శతపత్రం

ఆత్మకథ

గడియారం రామకృష్ణ శర్మ

47

2008

పురుషోత్తముడు

పద్యరచన

చిటిప్రోలు కృష్ణమూర్తి

48

2009

ద్రౌపది

నవల

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్

49

2010

కాలుతున్న పూలతోట

నవల

సయ్యద్ సలీమ్

50

2011

ఉగ్గుపాలు

పిల్లల కథలు

ఎం. భూపాల్ రెడ్డి

51

2012

పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు

కథా సంకలనం

పెద్దిభొట్ల సుబ్బరామయ్య

52

2013

సాహిత్యాకాశంలో సగం

తెలుగు సాహిత్యంపై వ్యాసాల సంకలనం

కాత్యాయని విద్మహే

53

2014

మన నవలలు-మన కథానికలు

విమర్శా వ్యాసాల సంకలనం

రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి

54

2015

విముక్త -కథానికలు

కథ

వోల్గా

55

2016

రజనీగంధ - కవితా సంకలనం

కవిత్వం

పాపినేని శివశంకర్

56

2017

గాలిరంగు

కవిత్వం

దేవిప్రియ

57

2018

విమర్శిని

వ్యాసాలు

కొలకలూరి ఇనాక్

58

2019

శప్తభూమి

నవల

బండి నారాయణస్వామి

Ø  గమనిక:1958, 1959, 1966, 1967, 1968, 1976, 1980 సంవత్సరాలలో పురస్కారం ఎవరికీ ఇవ్వలేదు.

Watch video Directly in youtube: https://youtu.be/xn9AhQVBjYU

సేకరణ:e-తెలుగు

          eteluguindia.blogspot.com

DOWNLOAD IN PDF :CLICK HERE


కామెంట్‌ను పోస్ట్ చేయండి

2 కామెంట్‌లు

  1. చాలా బాగుంది మీ ఈ సేకరణ. మేము కూడా మా రచన లు మీకు పంపించ వచ్చ ? మెయిల్ ఐడి పంపితే నేను కూడా పంపిస్తా ను .kjk

    రిప్లయితొలగించండి