*మహాకవి దాశరథి* జయంతి సందర్భంగా... తెలుగు భాషా చైతన్య సమితి నిర్వహించే *అంతర్జాల క్విజ్* లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. మరియు క్విజ్ లో పాల్గొన్న *ప్రతి ఒక్కరికి* ఈ మెయిల్ ద్వారా సర్టిఫికెట్ అందజేయబడుతుంది.
ఇట్లు
*తెలుగు భాషా చైతన్య సమితి*
హైదరాబాద్.
1 కామెంట్‌లు
Participation certificate send cheyandi Sir
రిప్లయితొలగించండి