💐*అందరికీ ఆహ్వానం💐
**** తెలుగు ఆన్ లైన్ క్విజ్ ****
అందరికి నమస్కారం......
గౌరవ ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయలకు మరియు మిత్రులకు/విద్యార్థినీ,విద్యార్థులకు తెలియజేయునది.
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గ్రామం/మండలం/జిల్లా మహబూబాబాద్, తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు వ్యాకరణం - ఛందస్సు -1 ఆన్ లైన్ క్విజ్ ను నిర్వహించడం జరుగుతుంది.
కావున ఉపాధ్యాయులు/మిత్రులు/మేధావులు/విద్యార్థులు ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ను క్లిక్ చేసి మీ యొక్క E-mail మరియు మీ పేరు హోదా వివరాలు తెలిపి ఆన్ లైన్ క్విజ్ రాయగలరు....
Note: మీ యొక్కE-mail ను enter చేసేటప్పుడు తప్పులు లేకుండా రాయగలరు సరిగా నింపని వారికి సర్టిఫికేట్ రాదని గమనించ గలరు...
ఈ క్విజ్ లో పాల్గొన్న వారికి మీ E-mail ద్వారా ఆన్ లైన్ "ప్రశంసా పత్రము" కూడా పంపబడుతుంది....
క్విజ్ లో 20 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు. మొత్తం 💯 మార్కులు.
క్విజ్ నిర్వహణ సమయం ......
తేదీ.22-07-2020 నుండి 30-07-2020 వరకు
ఈ క్విజ్ రాయడానికి అందుబాటులో ఉంటుంది..
plz click link here....for quiz.......
మేము నిర్వహించే ఈ "తెలుగు ఆన్ లైన్ క్విజ్ " గురించి Updates కోసం Watsapp గ్రూప్ ను రూపోందించడం జరిగింది. క్రింది లింకు ను క్లిక్ చేయడం ద్వారా సభ్యులు గా చేరుతారు...
Click for join the group....
ఈ విషయాన్ని మీ శ్రేయోభిలాషులకు,మిత్రులకు, విద్యార్థులకు షేర్ చేసి వారి విజ్ఞానాభివృధ్ధికి తోడ్పడుతారని ఆశిస్తూ.....
క్విజ్ నిర్వాహకులు....
నరేష్ వేముల, SA (Telugu)
ప్రభుత్వ ఉన్నత పాఠశాల,మహబూబాబాద్.9949796264
0 కామెంట్‌లు