(pray) గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల (స్వయం ప్రతిపత్తి),నిజామాబాద్ (pray)
(flower) తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య విమర్శ - *జాతీయ స్థాయి అంతర్జాల ప్రహేళిక(క్విజ్)-03* నిర్వహిస్తున్నాం.
(flower) తెలుగు సాహిత్య అభిమానులు, అధ్యాపకులు, విద్యార్థులు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు, ఆసక్తి కలవారు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము.
(key) లింక్ : https://forms.gle/BF3bV8hXYtbpkLVCA
(rain) ప్రారంభం: 18-07-2020
(rain) ముగింపు: 31-07-2020
(sun) ఈ క్విజ్ లో 25 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. మొత్తం 100
మార్కులు. 40% మార్కులు సాధించిన వారికి e- సర్టిఫికెట్ మీ e- మెయిల్ ఐడి కి పంపబడును.
(sun) ఒకరోజు 100 మందికి మాత్రమే e- సర్టిఫికెట్స్ పంపబడును.
(flower) అభినందనలతో....
(flower) ప్రిన్సిపాల్
డా.ఈ.లక్ష్మి నారాయణ
(flower) తెలుగు విభాగాధిపతి
డా.యన్.అంబర్ సింగ్
(flower) క్విజ్ సమన్వయ కర్త
డా. బోయినిపల్లి ప్రభాకర్
2 కామెంట్‌లు
sir Exam link open chesina cho e vidamuga chupistundi తెలుగు సాహిత్య విమర్శ - జాతీయ ఆన్ లైన్ క్విజ్-03
రిప్లయితొలగించండిThis exam is not currently accepting submissions. Please check back again later.
Madam, this link not opened.
రిప్లయితొలగించండిPlease check once. Thank you.