తెలుగు భాషాదినోత్సవ వేడుక-సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ

గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా ఈ నెల 29న సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటి  ఆధ్వర్యంలో ఇతల అంతర్జాతీయ తెలుగు సంఘాలతో కలసి  "మన భాష - మన సమాజం - మనసంస్కృతి" శీర్షికతో సదస్సును నిర్వహిస్తున్నాం. 

ఈ సదస్సును మాన్యులు, గౌరవ భారత ఉప రాష్ట్రపతి గారైన  ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు.  వారి చేతుల మీదగా ఈ సదస్సు ప్రారంభించబడుతుంది.  


భాషాశాస్త్ర రారాజుగా ప్రసిద్ధులు, ఆచార్య. భద్రిరాజు కృష్ణమూర్తిగారి శిష్యులైన ఆచార్య. గారపాటి ఉమామహేశ్వరరావు గారు "మన భాష-మన ఉనికి" అన్న అంశం మీద  కీలకోపన్యాసం చేస్తారు. మన భాష - మన సమాజం - మన సంస్కృతికి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలను తెలుసుకోటానికి, మనమందరం ఈ కార్యక్రమంలో పాల్గొందాం. 

ఈ కింది లింకుద్వారా ఈ కార్యక్రమంలో నమోదుచేసుకో గలరు:

https://forms.gle/qUJH3WUebQKU2iWJ6


It is our immense pleasure to announce that, on the occasion of 𝐒𝐫𝐢 𝐆𝐢𝐝𝐮𝐠𝐮 𝐑𝐚𝐦𝐚 𝐌𝐮𝐫𝐭𝐡𝐲'𝐬 𝐛𝐢𝐫𝐭𝐡 𝐚𝐧𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐚𝐫𝐲, 𝐨𝐧 𝟐𝟗𝐭𝐡 𝐨𝐟 𝐀𝐮𝐠𝐮𝐬𝐭, 𝐒𝐨𝐮𝐭𝐡 𝐀𝐟𝐫𝐢𝐜𝐚𝐧 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐜𝐨𝐦𝐦𝐮𝐧𝐢𝐭𝐲 along with the other international communities is organizing a Live conference titled, "𝐎𝐮𝐫 𝐋𝐚𝐧𝐠𝐮𝐚𝐠𝐞 - 𝐎𝐮𝐫 𝐒𝐨𝐜𝐢𝐞𝐭𝐲 - 𝐎𝐮𝐫 𝐂𝐮𝐥𝐭𝐮𝐫𝐞". 

Our 𝐇𝐨𝐧𝐨𝐫𝐚𝐛𝐥𝐞 𝐕𝐢𝐜𝐞 𝐏𝐫𝐞𝐬𝐢𝐝𝐞𝐧𝐭 𝐨𝐟 𝐈𝐧𝐝𝐢𝐚, 𝐒𝐫𝐢 𝐌𝐮𝐩𝐩𝐚𝐯𝐚𝐫𝐚𝐩𝐮 𝐕𝐞𝐧𝐤𝐚𝐢𝐚𝐡 𝐍𝐚𝐢𝐝𝐮 𝐆𝐚𝐫𝐮 will be gracing this occasion as the Chief Guest and will be 𝐢𝐧𝐚𝐮𝐠𝐮𝐫𝐚𝐭𝐢𝐧𝐠 𝐭𝐡𝐞 𝐜𝐨𝐧𝐟𝐞𝐫𝐞𝐧𝐜𝐞.

Our Guests for the event:

𝐒𝐦𝐭. 𝐊𝐚𝐥𝐯𝐚𝐤𝐮𝐧𝐭𝐚 𝐊𝐚𝐯𝐢𝐭𝐚 (𝐅𝐨𝐮𝐧𝐝𝐞𝐫 𝐚𝐧𝐝 𝐏𝐫𝐞𝐬𝐢𝐝𝐞𝐧𝐭 - 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 𝐉𝐚𝐠𝐫𝐮𝐭𝐡𝐢)

𝐒𝐫𝐢 𝐕𝐞𝐧𝐤𝐚𝐭 𝐌𝐞𝐝𝐚𝐩𝐚𝐭𝐢 (𝐏𝐫𝐞𝐬𝐢𝐝𝐞𝐧𝐭 - 𝐀𝐏𝐍𝐑𝐓𝐒)

𝐏𝐫𝐨𝐟. 𝐋𝐚𝐧𝐠𝐚 𝐊𝐡𝐮𝐦𝐚𝐥𝐨 (𝐃𝐢𝐫𝐞𝐜𝐭𝐨𝐫 - 𝐒𝐀𝐃𝐢𝐋𝐚𝐑)

𝐃𝐫. 𝐑𝐚𝐦𝐞𝐬𝐡 𝐂𝐡𝐞𝐧𝐧𝐚𝐦𝐚𝐧𝐞𝐧𝐢 (𝐌𝐋𝐀 - 𝐕𝐞𝐦𝐮𝐥𝐚𝐯𝐚𝐝𝐚, 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚)

𝐏𝐫𝐨𝐟. 𝐘𝐚𝐫𝐥𝐚𝐠𝐚𝐝𝐝𝐚 𝐋𝐚𝐤𝐬𝐡𝐦𝐢 𝐏𝐫𝐚𝐬𝐚𝐝 (𝐏𝐫𝐞𝐬𝐢𝐝𝐞𝐧𝐭 - 𝐀𝐏 𝐎𝐟𝐟𝐢𝐜𝐢𝐚𝐥 𝐋𝐚𝐧𝐠𝐮𝐚𝐠𝐞 𝐒𝐨𝐜𝐢𝐞𝐭𝐲)

The student of the eminent professor 𝐁𝐡𝐚𝐝𝐫𝐢𝐫𝐚𝐣𝐮 𝐊𝐫𝐢𝐬𝐡𝐧𝐚𝐦𝐮𝐫𝐭𝐡𝐢, 𝐏𝐫𝐨𝐟. 𝐆𝐚𝐫𝐚𝐩𝐚𝐭𝐢 𝐔𝐦𝐚𝐦𝐚𝐡𝐞𝐬𝐡𝐰𝐚𝐫 𝐑𝐚𝐨 will be delivering the key-note address on "𝐎𝐮𝐫 𝐋𝐚𝐧𝐠𝐮𝐚𝐠𝐞 - 𝐎𝐮𝐫 𝐈𝐝𝐞𝐧𝐭𝐢𝐭𝐲". 

Let us all attend this event to understand new and interesting things about our language and culture. Please register from the link: https://forms.gle/qUJH3WUebQKU2iWJ6





కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు