తెలంగాణ భాషాదినోత్సవం-7:30 PM IST (కాళోజీ జయంతి - సెప్టెంబర్ 9)-ఉత్తర అమెరికా తెలుగు సంఘం


   తెలంగాణ భాషాదినోత్సవం

(కాళోజీ జయంతి - సెప్టెంబర్ 9)
 
నాల్గవ ప్రత్యేక సమావేశం 
బుధవారం, సెప్టెంబర్ 9, 2020
(7 AM PST; 9 AM CST; 10 AM EST & 7:30 PM IST)
 
ఆత్మీయ అతిధులు:
1. డా. కె. వి. రమణ (ఐ.ఏ.ఎస్, విశ్రాంత) – తెలంగాణ ప్రభుత్వ సలహాదారు
2. శ్రీ. దేశపతి శ్రీనివాస్ -  తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి
3. డా. సుద్దాల అశోక్ తేజ – (సుద్దాల హనుమంతు)
4. శ్రీ. జె. కె. భారవి – (పోతనామాత్యుడు)
5. డా. అందె శ్రీ -  (చదువులమ్మ - బాసర సరస్వతమ్మ)
6. ఆచార్య కాత్యాయని విద్మహే – (సోమరాజు ఇందుమతీ దేవి)
7. శ్రీ. గోరేటి వెంకన్న – (దాశరధి సాహిత్యం/పాటలు)
8. ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి – (జాతీయ కవి సినారె. భళారే!)
9. డా. వడ్డేపల్లి కృష్ణ – (కాళోజీ కవితా రీతులు)
10. శ్రీ. శ్రీరామోజు హరగోపాల్ - (తెలంగాణలో తెలుగు ప్రాచీనత)
11. డా. కోయి కోటేశ్వరరావు – (బోయ జంగయ్య)
12. డా. బెల్లి యాదయ్య – (తెలంగాణ జనం పాట)
13. ఆచార్య బన్న ఐలయ్య – (బి. ఎస్. రాములు)
14. డా. ఎస్. రఘు - (సురవరం ప్రతాపరెడ్డి)
15. శ్రీ. మడిపల్లి దక్షిణామూర్తి – (నేనెరిగిన కాళోజి)
శ్రీ. రామాచారి / శ్రీ. సాకేత్ (లిటిల్ మ్యుజియషన్స్ అకాడమీ) లచే ప్రత్యేక తెలంగాణ గేయాలు
 
ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా పాల్గొనవచ్చు:
 
 
 
3.Watch Live on mana TV & TV5 International
 
మిగిలిన వివరాలకు www.tana.org

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు