తెలుగు భాషా, సాహిత్యాభిమానులుగా మీరు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు లో జరిగే 15 వేదికల సమగ్ర కార్యక్రమం ఇందుతో జతపరిచాం. మీరు చూసి ఆనందించదగ్గ కొన్ని ఆసక్తికరమైన అంశాలు, చర్చావేదికల సమాచారం ఈ క్రింద పొందు పరిచాం.
అక్టోబర్ 10, 2020 (శనివారం), భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం : 1:30 PM
You Tube Link: (ప్రారంభ వేదిక నుండి 11వ వేదిక దాకా): https://bit.ly/3is8lsy
Face Book Link: https://bit.ly/3iyFUcE
1. ప్రారంభ సభలో డా. తల్లావఝ్ఝల పతంజలి శాస్త్రి (రాజమండ్రి) గారికి జీవన సాఫల్య పురస్కారం
2. మూడవ వేదిక: అంతర్జాతీయ కవి సమ్మేళనం: (నిర్వహణ: డా. ఎస్.ఆర్.ఎస్. కొల్లూరి, అమలాపురం)
అక్టోబర్ 10, 2020 (శనివారం) భారత కాలమానం ప్రకారం: సాయంత్రం 7:30 pm
3. నాలుగవ వేదిక: “సమకాలీన తెలుగు కథ”: చర్చా వేదిక (నిర్వహణ: డా. ఎస్. రఘు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, వక్తలు: ఆచార్య కాత్యాయనీ విద్మహే, శ్రీ కె.పి. అశోక్ కుమార్, శ్రీ పాపినేని శివశంకర్)
అక్టోబర్ 10, 2020 (శనివారం), భారత కాలమానం ప్రకారం: సాయంత్రం 9:30 pm
4. ఐదవ వేదిక: “కథ -కొన్ని సంగతులు” -చర్చావేదిక (నిర్వహణ: చంద్ర కన్నెగంటి (డాలస్), వక్తలు: అఫ్సర్ (ఫిలడెల్ఫియా), కల్పన రెంటాల (ఫిలడెల్ఫియా), గొర్తి సాయి బ్రహ్మానందం (California), ఆరి సీతారామయ్య (Detroit, MI), సుస్మిత (Apex, N.C)
అక్టోబర్ 10, 2020 (శనివారం),అమెరికా కాలమానం డాలస్ సమయం (CST): మధ్యాహ్నం 1:00 pm
5. ఎనిమిదవ వేదిక: “"పద్య కవిత పరిణామము, ప్రయోజనము"-చర్చా వేదిక (రామ్ డొక్కా (Austin, TX), వక్తలు: ఫణి డొక్కా (అట్లాంటా), "యువ అవధాని" లలిత్ గన్నవరం (ఆస్టిన్), 'అవధాని" శ్రీ శ్రీ చరణ్ పాలడుగు (కాలిఫోర్నియా), జంధ్యాల జయకృష్ణ బాపూజీ (డాలస్)
అక్టోబర్ 11, 2020 (ఆదివారం), అమెరికా కాలమానం ఆస్టిన్ సమయం (CST): సాయంత్రం 7:00 pm
6. పదకొండవ వేదిక: సుప్రసిధ్ద రచయిత శ్రీ భువన చంద్ర తో ప్రముఖ గాయని, టీవీ వ్యాఖ్యాత సుచిత్రా మూర్తి గారి ఆత్మీయ ముఖా ముఖీ కార్యక్రమం.
అక్టోబర్ 11, 2020 (ఆదివారం), భారత కాలమానం ప్రకారం: ఉదయం 11:30 am.
7వ ప్రపంచ సాహితీ సదస్సు సదస్సు ప్రత్యక్ష ప్రసారం
ప్రారంభ సమయాలు -వివిధ దేశాలలో ఒకే సారి..
అక్టోబర్ 10, 2020, శనివారం (GMT: 8:00 AM- 12:00 Noon)
Houston, USA : 3:00 am CDT; London, U.K: 9:00 am BST
Johannesburg, South Africa: 10:00 am SAST; Hyderabad, India: 1:30 pm IST
Singapore: 4:00 pm SGT; Melbourne, Australia: 7:00 pm AEDT
YouTube Links:
(ప్రారంభ వేదిక నుండి 11వ వేదిక దాకా): https://bit.ly/3is8lsy
(12వ వేదిక నుండి ముగింపు వేదిక 15 దాకా): https://bit.ly/2EUJEHo
Facebook Links:
12 నుండి 15వ ముగింపు వేదిక దాకా: https://bit.ly/3nl0z7t
0 కామెంట్‌లు