"తానా ప్రపంచ సాహిత్య వేదిక "
( ప్రతి నెలా ఆఖరి ఆదివారం - అంతర్జాతీయ దృశ్య సమావేశం )
ఏడవ సాహితీ సమావేశం
ఆదివారం – నవంబర్ 29, 2020
(భారత కాలమానం – 8:30 PM; అమెరికా - 7 AM PST; 9 AM CST; 10 AM EST)
“తెలుగు పద్య వైభవం”
అందరికీ ఆహ్వానం. మీ స్నేహితులకు కూడా తెలియజేయండి.
ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా పాల్గొనవచ్చు:
1. Facebook: https://www.facebook.com/tana. org
3. Watch Live: Mana TV & TV5 USA
మిగిలిన వివరాలకు: www.tana.org
ప్రసాద్ తోటకూర
నిర్వాహకులు - తానా ప్రపంచ సాహిత్య వేదిక
చరవాణి: 817. 300.4747
0 కామెంట్‌లు