చేతివృత్తి కథలకు ఆహ్వానం

 చేతి వృత్తి కథలు సేకరించి సంకలనం చేయడం ద్వారా సాహిత్య చరిత్రలో వృత్తి దారుల జీవనశైలి సంస్కృతీ సంప్రదాయాలు బలాలు బలహీనతలను, ప్రపంచీకరణ ప్రభావం అంతరించి పోతున్న చేతివృత్తి కళల సమాచారాన్ని పొందుపరిచి రేపటి తరానికి అందించటం. ఆవిధంగా నష్టపోయిన దేమిటో తెలియచేసి పొందవలసిన హక్కులవాటా స్పృహను కలిగించే ప్రయత్నమిది. గత మార్చిలో మొదలైన సేకరణ కరోనా కారణంగా ఆలస్యమైనది. 


కథలు పంపవలసిన మెయిల్

kathalujaladhi@gmail.com

చివరి తేది. 12/12/2020 


ఇట్లు

కథయిత్రుల సమూహం

& JD publications 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు