తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో...
పద్యం - ప్రాశస్త్యంకార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
26.12.2020 శనివారం సాయంత్రం 6:00గంటలకు
పద్యం : స్వరూప స్వభావాలు
పద్యం - విద్యావిధానం
పద్యం - ఐతిహాసిక అంశాలు
పద్యం - నైతిక విలువలు
పద్యం - వ్యక్తిత్వ వికాసం
పద్యం - దేశభక్తి
పద్యం - ఆధ్యాత్మిక చైతన్యం
మొదలైన అంశాలతో....
వక్త:
శ్రీ అవుసుల భానుప్రకాశ్
అష్టావధాని
కింది లింక్ ద్వారా ముందుగా మీ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు.
https://forms.gle/mJ8NWbuH2RrW8W5z9
యూట్యూబ్ లైవ్ కోసం కింది లింక్ పై క్లిక్ చేసి రిమైండర్ సెట్ చేసుకోవచ్చు.
https://youtu.be/g-3W8RaeMhA
ప్రశంసాపత్రాలు:
కావ్యగానంలో పాల్గొన్నవారికి మాత్రమే ప్రశంసాపత్రాలు పంపబడతాయని గమనించగలరు.
నిర్వహణ:
తెలుగు భాషా చైతన్య సమితి
లక్ష్య సాధన ఫౌండేేషన్
0 కామెంట్‌లు