SR & BGNR Government Arts & Science College (Autonomous), Khammam, the dept. of Telugu in association with the college IQAC would like to organize a one-day national webinar - 2 on "TELANGANA RUBAYILU - PRAKRIYA - TATWAM" on the 08th of December 2020.
Date & time: 08-12-2020, 10:00AM
Registration Process Starts from:
Chairperson of the webinar: Dr. Jarupula Ramesh, Head of the Department
Convener of the webinar: Dr. Ravulapati Sitarama Rao, Asst. Prof. of Telugu
Organized by the Department of Telugu in Association with the College IQAC
Co-ordinators of the Webinar:
Smt. Anjani Surisetti, Coordinator IQAC & Asst. Prof. of English
A. Sambasiva Rao, Asst. Prof. of Hindi.
సూచన:
మన కోసం మన౦దరం కలిసి నిర్వహించుకుంటున్నఒకరోజు జాతీయ వెబినార్ - 2 కి - సుస్వాగతం - సుస్వాగతం.
ఈ వెబినార్ సిరీస్ ల నిర్వహణ వెనుక ఖచ్చితమైన ఉద్దేశ్యం, నిర్దేశిత లక్ష్యాలు ఉన్నాయి. మన సాహిత్య ఆకాంక్షలు, ఆశయాలను సమున్నతం చేసే క్రమంలో మన౦దరం భాగస్తులం. వెబినార్ లో పాల్గొనే క్రమంలో భాగంగా పేరు నమోదు చేసుకుంటున్న౦దుకు నిర్వాహకులమైన మన౦దరం హర్షిద్దాం.
ఎంత ఉత్సాహంతో పేరు నమోదు చేసుకుంటున్నారో, అంతకు మించి రెట్టించిన కుతూహల౦తో వెబినార్ లో పాల్గొని తద్వారా మన "తెలంగాణ రుబాయిలు- ప్రక్రియ- తత్వం" లను సమృద్ది పరచటంలో విశేషంగా కృషి చెయ్యాలనేది మా ఉద్దేశ్యం.
గమనిక.
SR&BGNR ప్రభుత్వ ఆర్ట్స్ &సైన్స్ కళాశాల, ఖమ్మం తెలుగు విభాగం/IQAC సంయుక్తంగా నిర్వహిస్తున్న 'నేషనల్ వెబినార్' పరంపరలో 'తెలంగాణ రుబాయిలు' రెండవది. 08-12-2020న జరుగుతుంది. పాల్గొనే వారు
క్రింది అంశాలు గమనించగలరు
1. రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన సర్టిఫికెట్ జారీ చేయరు
2. వెబినార్ జరిగే రోజున తప్పని సరిగా హాజరు కావాలి. (వెబినార్ లో పాల్గొనాలి)
3. మీ అటెండెన్స్ track చేయబడుతుంది.
4. వెబినార్ చివరివరకు ఉన్నవారి అటెండెన్స్ మేరకే సర్టిఫికెట్ ఇవ్వగలుగుతాము.
5. వెబినార్ అనేది సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమం కాదు.
6. వెబినార్ కోసం పూర్తి సమయం ఇవ్వగలం అనుకుంటేనే హాజరు కండి.
7. certificate విషయమై ఉత్తర ప్రత్యుత్తరాలకు ఆస్కారం లేదు. హాజరైన వారందరికీ తప్పక అందజేస్తాము.
8. Feed back form వెబినార్ ముగిసిన వెంటనే చాట్ బాక్స్ లో మాత్రమే అందుబాటులోకి వస్తుంది
9. Feed back form submit చేసేందుకు 20 నిమిషముల సమయమే ఇవ్వబడుతుంది
మొదటి వెబినార్ లో తలెత్తిన సాంకేతిక సమస్యను అధిగమించామని తెలియజేస్తున్నాము. హాజరైన వారి నుండి ఫీడ్బ్యాక్ రెస్పాన్స్ అందిన వెంటనే లింకు ఇన్ ఆక్టివ్ చేస్తాము. దీన్ని ఇతరలుకు ఫోర్వర్డ్ చెయ్యరాదు. దయచేసి గమనించగలరని మనవి చేస్తున్నాము. కాబట్టి కార్యక్రమానంతర౦ e - certificate జారీచేస్తున్నాము.
నమోదు రుసుము వసూలు చెయ్యడం లేదు.
నమోదు ప్రక్రియ తదనంతరం అందరూ whatsApp గ్రూప్లో చేరగలరని కోరుకుంటున్నాము. మీటింగ్ లింకు గ్రూప్లో అప్లోడు చేసి షేర్ చేస్తాము.
ముఖ్య అతిథులు
1. ముఖ్య అతిథి:
శ్రీ రెంటాల శ్రీవెంకటేశ్వరరావు, సాహిత్య విశ్లేషకులు, విశ్రాంత అధ్యక్షులు, ప్రభుత్వ కళాశాల, ఆంధ్రప్రదేశ్,
2. విశిష్ఠ అతిథి:
ఆచార్య బన్న అయిలయ్య, ప్రిన్సిపల్, యూనివర్సిటీ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల, సుబేదారి, హన్మకొండ, కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్. తెలంగాణ స్టేట్.
3. ఆత్మీయ అతిథి:
శ్రీ కె. ఎస్. ఎస్. రత్నప్రసాద్, ప్రిన్సిపల్, ఎస్. ఆర్ & బి. జి. ఎన్. ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల(స్వయం ప్రతిపత్తి), ఖమ్మం, తెలంగాణ స్టేట్ .
ఇతర అతిథులు - ప్రముఖ వక్తలు
1. డా. బాల శ్రీనివాస మూర్తి, సహాయ ఆచార్యులు, తెలంగాణ విశ్వవిద్యాలయం, డిచ్ పల్లి, నిజామాబాద్, తెలంగాణ స్టేట్
2. శ్రీమతి దేవనపల్లి వీణావాణి, పారెస్ట్ డివిజనల్ ఆఫీసర్, తెలంగాణ అటవీశాఖ.
3. డా. ఏనుగు నరసింహా రెడ్డి, అడిషనల్ కలెక్టర్, కరీంనగర్ జిల్లా, తెలంగాణ స్టేట్.
4. శ్రీ కన్నెగంటి వెంకటయ్య, తెలుగు ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాల, చెరువు మాదారం. ఖమ్మం జిల్లా.
సహకారం
శ్రీమతి మేఘమాల, శ్రీమతి లక్ష్మికాంతం, శ్రీ పగిడిపల్లి వెంకటేశ్వర్లు, శ్రీ పూర్ణచంద్ర రావు, డా. సి. హెచ్. రమేష్, డా. యం. వి. రమణ,
Registration Link
2 కామెంట్‌లు
Memu kuda oka rubayi ni chaduvavaccha? Kkk
రిప్లయితొలగించండిరిజిస్ట్రేషన్ లో మీ వివరాలు నమోదు చేసుకొని కార్యక్రమంలో పాల్గొనండి.నిర్వాహకులు మీకు అవకాశం కల్పించవచ్చు.
తొలగించండి