సంక్రాంతి కథల పోటీలు-చివరి తేదీ 15 జనవరి 2021-మనతెలుగుకథలు.కామ్


మీరు ప్రముఖ రచయితలైనా, రచనా రంగంలో ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్న వారైనా ఈ పోటీలో పాల్గొనడానికీ, బహుమతులు పొందటానికీ సమానమైన అవకాశాలు ఉన్నాయి.


*బహుమతుల వివరాలు


*మొదటి బహుమతి : రూ: 10 ,000/-


*ద్వితీయ బహుమతి : రూ: 3 ,000 /-


*తృతీయ బహుమతి : రూ: 2 ,000 /-


*ఐదు ప్రోత్సాహక బహుమతులు

ఒక్కొక్కటి రూ: 500 /-


నిబంధనలు :

*కథ నిడివి రచయిత సౌకర్యాన్ని బట్టి ఉండవచ్చు.

*కాపీ కథలు,ఇదివరకే ప్రచురింపబడ్డ కథలు, అనువాద కథలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న కథలు పంపరాదు.

*ఒకరు మూడు కథలను మించి పంపరాదు.

*వెంటనే మీ రచనలను 'మనతెలుగుకథలు.కామ్' వారికి పంపించండి.

*మీ కథలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.

లేదా story@manatelugukathalu.com కు text document/pdf/odt రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


*15 /01 /2021వరకు 'మనతెలుగుకథలు.కామ్' లో ప్రచురింపబడే అన్ని కథలు పోటీకి అర్హమైనవిగా పరిగణింపబడతాయి.

*ఫలితాలు 26 /01 /2021 న 'మనతెలుగుకథలు.కామ్'లోప్రచురింపబడతాయి.

*బహుమతుల ఎంపికకు పాఠకుల ఆదరణ కూడా పరిగణనలోకి తీసుకొనబడుతుంది.

*తుది నిర్ణయం 'మనతెలుగుకథలు.కామ్' వారిదే.

*ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకూ తావు లేదు.

*మనతెలుగుకథలు.కామ్' యాజమాన్యం,వారి కుటుంబ సభ్యులు బహుమతులకు అనర్హులు.

*బహుమతుల ఎంపిక నిష్పాక్షికంగా జరుగుతుంది.

* ఈ కథల పోటీని పాక్షికంగా/పూర్తిగా రద్దు చేయడానికి గానీ,వాయిదా వెయ్యడానికి గానీ యాజమాన్యానికి పూర్తి హక్కు వుంది.

* పోస్ట్ ద్వారా పంపే కథలు స్వీకరింపబడవు . సేకరణ:manatelugukathalu.com



 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు