TANA నవల పోటీ-2 లక్షల రూపాయల బహుమతి.. అంతకు మించి ఎంతో పేరు ప్రఖ్యాతలు.. 2yrs కి ఒకసారి తానా వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పోటీలో నవలా రచయితలు అందరూ పాల్గొనండి.
కొన్ని వెబ్ సైట్లలో అలవోకగా సీరీస్ రాసి పడేసే నవలా కారులు ఎందరో ఉన్నారు. కాస్త మీ కలానికి పదును పెట్టండి. గతంలో గెలిచిన నవలలు ఒకసారి పరిశీలించి, ఏదైనా బలమైన సామాజిక అంశాన్ని ఎన్నుకుని, చరిత్రలో మిగిలిపోయే అత్యుత్తమ నవల రాయండి.
Source :https://www.facebook.com/photo?fbid=234906041342897&set=gm.718452635460200
0 కామెంట్‌లు