చెన్నూరి సుదర్శన్ -(కవులు-రచయితల పరిచయ కార్యక్రమం)

 

చెన్నూరి సుదర్శన్



తల్లిదండ్రులు: చెన్నూరి లక్ష్మి, చెన్నూరి లక్ష్మయ్య

వృత్తి:రిటైర్డ్ ప్రిన్సిపాల్

కలం పేరు: --

విద్యార్హతలు :M.Sc, M.phil, DAST(Diploma In Advanced Software Technology)

చరవాణి :9440558748

మెయిల్ ఐడి:sudarshan.chennoori@gmail.com

జన్మ స్థలం:హుజురాబాదు

నివాసం-జిల్లా:మేడ్చల్

రాష్ట్రం:తెలంగాణ

సాహిత్యం ప్రవేశం:2012

రచనలు-ముద్రితాలు:    1)ఝాన్సీ ,హెచ్.ఎం(కథల సంపుటి)

                                   2) జీవన చిత్రం (రంగుల వలయం) ఆత్మకథ

                                   ౩) మహా ప్రస్థానం (కథా సంపుటి)

                                    4)ప్రకృతి మాత (పిల్లల కథలు)

                                    5)జీవనగతులు (కథా సంపుటి)

                                    6)అమ్మ ఒడి (కథా సంపుటి)

                                    7) రామచిలుక(పిల్లల కథలు)


అముద్రితాలు:               1)జర్నీ ఆఫ్ ఎ టీచర్ (నవల)
                                     2)అనసూయ ఆరాటం (నవల) ముద్రణలో ఉన్నాయి.
                                  
సాహిత్య సేవ-విశేషాలు:
        పుస్తకాలు ప్రచురించుకోవడం..ఉచితంగా పాఠకులకు పంచడం.చిత్రలేఖనం (తన కథలకు బొమ్మలు గీసుకోవడం, డిటిపి చేసుకోవడం), బియ్యపు గిజలపై అక్షరాలూ వ్రాయడం. సుద్దముక్కలను శిల్పాలుగా మలచడం చేస్తుంటారు.
బహుమతులు/అవార్డులు/పురస్కారాలు:

  • రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ , యువ కవి, హాస్య కవి సన్మానాలు.
  • శ్రీ వాకాటి పాండురంగారావు స్మారక అవార్డు.
  • గిడుగు రామమూర్తి పంతులు సాహిత్య పురస్కారం,
  • మనుమరాలికి ప్రేమలేఖ తెలుగు వెలుగు మాస పత్రిక బహుమతి.
  • పది కథలకు పైగా బహుమమతులు.
చిత్రాలు:
ఉత్తమ టీచర్ అవార్డు

తెలుగు అకాడెమీ సన్మానం

అచ్చంగా తెలుగు -సన్మానం 

గిడుగు రామ మూర్తి-సాహితి పురస్కారం

ముల్కనూరు-బతుకమ్మ సంయుక్త నిర్వహణ పురస్కారం

బాల సాహిత్య పరిషత్,హైదరాబాద్ ఆధ్వర్యంలో..
ఆకాశవాణి హైదరాబాదు లో కథ చదువున్న సందర్భంలో




గమనిక:తెలుగు భాషా,సాహిత్యాలలో కృషి చేస్తున్న వారి గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించాం.రచయిత అందించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా చేసుకొని మన 'e-తెలుగు' బ్లాగ్ లో ప్రచురిస్తున్నాం.




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు