తెలుగు భాషాభిమానులందరికీ నమస్కారం.
మన 34వ జాలవేదిక సమావేశం ఈ ఆదివారం (17/01/2021) భారతీయకాలమానం ప్రకారంసాయంత్రం 4.30 కి ప్రారంభమవుతుంది.
సా.4:30 - 4:40 కొత్త సభ్యుల పరిచయం
సా.4:45 - 5.30 మాతృభాషామాధ్యమం - తల్లిదండ్రులపాత్ర చర్చాకార్యక్
- ప్రతి సభ్యుడు మీ అభిప్రాయాల్ని అందరితో పంచుకోవలసినదిగా కోరుకుంటున్నాం.
జూం లంకె: ఈ-లంకెను-నొక్కండి
https://zoom.us/j/92118061412? pwd= Unp0THMxbGRYMU5OSy9hRkpqenNYUT 09&status=success
https://zoom.us/j/92118061412?
సూచన: ఈ జాలవేదిక చర్చాకార్యక్రమంలో పాల్గొనదలచిన మీ మిత్రులకు కూడా ఈ సమాచారం పంపగలరు. ఈ జాలవేదిలో నమోదుచేసుకోనివారు ఈ కింది లంకెలో నమోదు చేసుకోగలరు.
ఈ కింది లింకుద్వారా మన తెలుగు జాలవేదిక టెలీగ్రాం గ్రూపులో చేరగలరు.
https://t.me/joinchat/
టెలీగ్రాం లేనివారు ఈ whatsapp గ్రూపుల్లో చేరవచ్చు.
https://chat.whatsapp.com/
https://chat.whatsapp.com/
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం - స్వయం ప్రతిపత్తి - WhatsApp గ్రూపు
పోయినవారం సమావేశం ఈ కింది లింకులో చూడొచ్చు. మా ఛానల్ ను సబ్ స్క్రైబ్ మీటను నొక్కి సబ్ స్క్రైబ్ చేసుకోగలరు.
https://www.youtube.com/ channel/UClQRkNaHWr5q0y2N0PBE- Og?view_as=subscriber
ధన్యవాదాలు
మీhttps://www.youtube.com/
ధన్యవాదాలు
శ్రీ గణేశ్ తొట్టెంపూడి
0 కామెంట్‌లు