కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి -(కవులు-రచయితల పరిచయ కార్యక్రమం)

 కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి

తల్లిదండ్రులు:మల్లారెడ్డి,సత్తెమ్మ.

వృత్తి:బోధన -ఉపాధ్యాయ వృత్తి

కలం పేరు:కోబురె

విద్యార్హతలు :MA, B.Ed ,LLB

చరవాణి :9441561655

మెయిల్ ఐడి:komatireddyarunabuchireddy@gmail.com

జన్మ స్థలం:మేళ్ల దుప్పలపల్లి

జిల్లా:నల్గొండ

రాష్ట్రం:తెలంగాణ

సాహిత్యం ప్రవేశం:2002, ఇంటర్ స్థాయి నుండి

రచనలు-ముద్రితాలు:    1)మార్గదర్శి -చేతి రాత,

                                    2)డమరుకం -తెలంగాణ ఉద్యమ కవిత్వం 
                                    3)ధీరుల మొగసాల -కవిత్వం
                                    4)మాలిమి -వచన కవిత్వం
                                    5)మొలకలు -పిల్లల కథలు, ఇతరములు

అముద్రితాలు:            1)సమీక్షలు -సంతకాలు
                                   2)వ్యాసాలా సంపుటి
                                   3)కరోనా -దీర్ఘ కవిత, మొదలైనవి.
సాహిత్య సేవ-విశేషాలు:
        ఇప్పటి వరకు 400లకు పైగా కవితలు,200ల బాలల కథలు, వివిధ అంశాలపై వ్యాసాలు, 25పుస్తక సమీక్షలు రాయడం జరిగింది. అనేక కవి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నాను. ఉగాది కవి పురస్కారాలు, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులు, పురస్కారాలు, సన్మానాలు పొందడం జరిగింది. బాలసాహిత్యం లో కూడా కృషి చేస్తున్నారు. వృత్తి రీత్యా విద్యార్థులకు బోధన తో పాటు ప్రవృత్తి రీత్యా రచనా వ్యాసంగం చేస్తున్నారు.
బహుమతులు/అవార్డులు/పురస్కారాలు:

  •  రాష్ట్ర స్థాయిలో ఉత్తమ కవి రత్న పురస్కారం. 
  • హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో కవి సన్మానం. 
  • జల కవితోత్సవంలో వనపర్తిలో సన్మానం.
  • తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా విద్యార్థుల చేతి రాత పై అవగాహన కార్యక్రమాలు,సాహిత్యసభలలో పాల్గొనడం.

చిత్రాలు:





గమనిక:తెలుగు భాషా,సాహిత్యాలలో కృషి చేస్తున్న వారి గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించాం.రచయిత అందించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా చేసుకొని మన 'e-తెలుగు' బ్లాగ్ లో ప్రచురిస్తున్నాం.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు