డా.రాంభట్ల వేంకట రాయ శర్మ

 

 డా.రాంభట్ల వేంకట రాయ శర్మ



తల్లిదండ్రులు:లక్ష్మీ నరసింహ సోమయాజులు, సూర్యకాంత కామేశ్వరి

వృత్తి:తెలుగు పరిశోధకులు

కలం పేరు: ----

విద్యార్హతలు :ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ ఎమ్మె జ్యోతిషం ఎం ఏ, పి హెచ్. డి తెలుగు...

చరవాణి :7989110805

మెయిల్ ఐడి:rvr87sarma@gmail.com

జన్మ స్థలం:శ్రీకాకుళం

నివాసం-జిల్లా:విశాఖపట్నం

రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్

సాహిత్యం ప్రవేశం:పద్య కవి, శతక కర్త, కవితలు,కథా నవల నాటకం రేడియో నాటికలు, వ్యాసాలు, తెలుగు పరిశోధనా వ్యాసాలు, జ్యోతిష శాస్త్ర వ్యాసాల రచన.

రచనలు-ముద్రితాలు: సుధీర్ కథనాలు,(కథా సంకలనం),, శ్రీ గురుస్తుతి శతకం (శతక పద్యాలు)

సాహిత్య సేవ-విశేషాలు:

        30కి పైగా పరిశోధనా పత్రాలు, అనేక అవధాన కార్యక్రమాలలో పాల్గొనడం...
బహుమతులు/అవార్డులు/పురస్కారాలు:

  • నోరి నరసింహ శాస్త్రి యువ రచయిత ప్రోత్సాహక పురస్కారం 2019

చిత్రాలు:







గమనిక:తెలుగు భాషా,సాహిత్యాలలో కృషి చేస్తున్న వారి గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించాం.రచయిత అందించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా చేసుకొని మన 'e-తెలుగు' బ్లాగ్ లో ప్రచురిస్తున్నాం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు