పత్ర సమర్పణకు ఆహ్వానం-తెలుగు భాషా శాస్త్రజ్ఞుల వేదిక-11వ జాతీయ సదస్సు-చివరి తేదీ 25 ఫిబ్రవరి 2021

 అందరికీ నమస్కారం,

అనువర్తిత భాషాశాస్త్ర మరియు అనువాద అధ్యయనాల కేంద్రం, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాదు, తెలుగు భాషా శాస్త్రఙ్ఞుల   వేదిక (TeLF),  హైదరాబాదు మరియు భారతీయ భాషల కేంద్రం, మైసూరు వారి సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు భాషా శాస్త్రఙ్ఞుల వేదిక 11వ జాతీయ సదస్సును (అంతర్జాల మాధ్యమంలో), 16-17 మార్చి, 2021 నిర్వహిస్తున్నాము. భాషాశాస్త్రంపై వివిధ రంగాలలో జరుగుతున్న పరిశోధనలను తెలుగులో సంక్షిప్త పత్రం సమర్పించగలరని ప్రార్ధన.

మీ సంక్షిప్త మరియు పూర్తి పత్రాలను దిగువ పెర్కొన్న మెయిల్ ఐడీకి పంపగలరు: telf112021@gmail.com



మరిన్నీ వివరాలకు జతచేసిన కరపత్రాన్ని చూడగలరని ప్రార్ధన.
ధన్యవాదములతో

ఇట్లు
సదస్సు సంచాలకులు






కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు