మానవతాకవి రుద్రపాక జితేంద్రకుమార్

 

మానవతాకవి రుద్రపాక జితేంద్రకుమార్



తల్లిదండ్రులు: రుద్రపాక వెంకటదుర్గా మల్లయ్య,కనకదుర్గామణి

వృత్తి:తెలుగు అధ్యాపకులు

కలం పేరు: --

విద్యార్హతలు :ఎంఏ తెలుగు(గోల్డ్ మెడల్),ఎంఫిల్ (గోల్డ్ మెడల్),తెలుగుపండిట్

చరవాణి :7993818667

మెయిల్ ఐడి:kalagalam@gmail.com

జన్మ స్థలం:పాములపాడు( గుడివాడ దగ్గర)

జిల్లా:కృష్ణాజిల్లా

రాష్ట్రం:ఆంథ్రప్రదేశ్

సాహిత్యం ప్రవేశం:వచనకవిత్వము ,అభ్యుదయగీతాలుతో

రచనలు-ముద్రితాలు:    1)'కర్మకాదు క్రియ' సంకలనంలో కవితలుముద్రణ

                                               2) అమరావతి రాజధానిగీతరచన

                                               ౩) కృష్ణాపుష్కరగీత రచన

అముద్రితాలు:             -

                                  
సాహిత్య సేవ-విశేషాలు:
                               రాష్ట్రస్థాయి కవితలపోటీలు,సాహితీసదస్సులు, దూరదర్శన్ కవిసమ్మేళనాలలో పాల్గొనటము, భాగవత ప్రవచనములు , సామాజిక మాధ్యమాల ద్వారా సాహిత్య సేవ వంటివి చేస్తుంటారు.
బహుమతులు/అవార్డులు/పురస్కారాలు:

  • మానవతాకవి బిరుదు ప్రధానం
  • జాతీయసాహిత్యసదస్సులందు ప్రశంసలు
చిత్రాలు:



గమనిక:తెలుగు భాషా,సాహిత్యాలలో కృషి చేస్తున్న వారి గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ప్రారంభించాం.రచయిత అందించిన ప్రాథమిక సమాచారం ఆధారంగా చేసుకొని మన 'e-తెలుగు' బ్లాగ్ లో ప్రచురిస్తున్నాం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు