కరోనపై కవితలకు ఆహ్వానం-ఏసియా నెట్ న్యూస్

 ఇప్పుడు కరోనా రెండవ అలకు దేశం అతలాకుతలం అవుతుంది.  అందరూ విధిలేని పరిస్థితుల్లో ఎక్కడికి అక్కడ భయపడుతూ ఏరోజు కారోజు 'హమ్మయ్యా ఈ రోజు గడిచింది ఇంకా రేపెట్ల ఉంటదో' అని అనుకుంటుంన్న చావు కాలంలో మనం ఉన్నాం.  దక్షిణ భారతదేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన ఏసియా నెట్ న్యూస్ తెలుగు సాహిత్య విభాగం కవులుగా/రచయితలుగా సమస్య మూలాలు, సమస్య పరిష్కారం సూచించే కవితలను/కథలను మీ నుండి  కోరుతుంది.  మీ రచనలు యూనికోడ్ లేక వీడియో రూపంలో పంపండి.  ఇతరులను  కించపరిచే విధంగా, దూషణలతో ఉన్న రచనలు స్వీకరించబడవు.   సాహిత్య విలువలతో కూడిన, సమస్య పరిష్కారం సూచించే రచనలు ఇప్పటి ఈ సమాజానికి అవసరం. 

ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రచురించని కవితలు/కథలు మాత్రమే పంపాలి.

 

eteluguindia.blogspot.com

అంతేకాకుండా   మీ అనుభవంలోని  లేక మీ దృష్టికి వచ్చిన కరోనాను జయించిన విషయాలు వీడియో లేదా యూనికోడ్ లో  పంపుతే ప్రజల్లో కరోనా పై అవగాహన,  ధైర్యం కలిగించి మీ సామాజిక బాధ్యత నెరవేర్చిన వారవుతారు.  తుది నిర్ణయం సంపాదకునిదే.

రచనలు/వీడియోలు పంపాల్సిన మెయిల్

oddirajupk@gmail.com  OR

9849082693

కాసుల ప్రతాపరెడ్డి

    - ఎడిటర్ - ఏసియా నెట్ న్యూస్ తెలుగు విభాగం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు