💐💐💐 Hearty Welcome GDC Sadasivpet💐💐💐
📙📕Full Paper will be Publish with ISSN Number book in international journal📘📗
⌨ Registration Link:
https://forms.gle/13qviSC4F8guzhmi9
⏳ The last date for submission of Paper is on or before 20th May 2021 ⌛
🏕️🏡 భారతీయ సాహిత్యం - చతురాశ్రమ ధర్మాలు : సదస్సు లక్ష్యం
నేటి మానవ జీవనం సంక్లిష్టమై, అశాంతిమయమై సాగుతున్నది. ఈ మానవుడు తన ధర్మాలను సరియైన సమయంలో సరియైన విధంగా పాటించలేకపోవడమే ఈ అశాంతికి కారణం. ఆ ధర్మాలను ఒక్కసారి సమాజానికి జ్ఞాపకంచేసి, తద్వారా శాంతియుతమైన మనుగడతో వర్ధిల్లేలా చేయడమే ఈ సదస్సు లక్ష్యం.
చతురాశ్రమ ధర్మాలు :
బ్రహ్మచర్యాశ్రమము : బ్రహ్మచర్యమును పాటిస్తూ, గురువులను గౌరవిస్తూ విద్యనభ్యసించడం.
గృహస్థాశ్రమము :తగిన కన్యను వివాహమాడి, అతిథులను, వానప్రస్థులను, సంన్యాసులను ఆదరించడం.
వానప్రస్థాశ్రమము :సంతానమును ఉన్నతులుగా తీర్చిదిద్ది, సమాజమునకు అందించి వనవాస ధర్మాన్ని పాటించడం.
సంన్యాసాశ్రమము :తపోదీక్షను వహించి, కందమూలములను మాత్రమే గ్రహిస్తూ, మోక్షసాధనకు కృషిచేయడం.
ఈ సదస్సులో పత్ర సమర్పణకు సంబంధించిన అంశములు : పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, ప్రబంధాలు, నవలలు, నాటకాలు, కథలు, జానపద సాహిత్యం.నాలుగు ఆశ్రమ ధర్మాలలో ఏదైనా ఒక ధర్మమును తీసుకొని ప్రాచీనయుగం నుండి ఆధునిక యుగం వరకు మూడుపేజీలకు మించకుండా పరిశోధన పత్రాలను పంపవలెను. పరిశోధన పత్రాలు ఐ.యస్.యస్.యెన్.(ISSN)నంబరుతో ప్రచురింపబడతాయి. వ్యాసకర్తలకు పోస్టుద్వారా సంచిక మరియు సర్టిఫికెట్ సెమినార్ జరిగిన తరువాత ఒక నెలకు అందజేయబడుతుంది.
గమనిక: పత్రాలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం నాలుగు భాషలలో వ్రాయవచ్చును.అందరు సరియైన విధముగా పేజీ మేకర్ పంపనందువలన సెట్ చేయడం కష్టమవుతున్నది. కనుక తప్పనిసరిగా వ్రాసి మాత్రమే పంపవలెను. ఈ క్రింది నంబరును Technical support & డి.టి.పి.కోసం సంప్రదించగలరు.
F. Bhavani
Ph.no:7993881805
నాగ లక్ష్మణ్
చరవాణి నం.- 9963537399
అధ్యాపకులకు, ఉపాధ్యాయులకు పోస్టల్ చార్జీలు మరియు డి.టి.పి.తో 1200 /-
పరిశోధక విద్యార్థులకు పోస్టల్ చార్జీలు మరియు డి.టి.పి.తో 1000/-
ఫీజు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 83329 32330 నంబరుకు పంపవచ్చును.
ఫీజు చెల్లించుటకు బ్యాంకు వివరాలు
S. BABY RAMANI
A/C.No.62011228955
IFSC CODE: SBIN0020106
SBI-ICRISAT BRANCH,
PATANCHERU.🏠 🏕️
Organising Committee:
Sri Vinayaka Kumar; Vice Principal
Dr. D. Karunakar, Asst. Prof in Chemistry
Smt. K. Anuradha, Asst. Prof. in Botany
Dr. D. Padma,Asst.Prof in Economics
Sri P. Raji Reddy, Lecturer in Physics
Smt. A, Manjula, Lecturer in History
Smt. P. Savidya, Lecturer in Commerce
Smt.k.krishnapriya,Lecturer in Commerce
P. Sumalatha, Lecturer in Maths
T. Devadas,Lecturer in Political Science
Sri. J. Rajeshwar, Record Asst.
Technical Assistance Committee:
Ms. F. Bhavani, Lecturer in Computer Science
📌Kindly Join the following Whats app Group to get updates regarding feedback form and other announcements of the Webinar provided in registration form. 📌
NOTE📩📄
You can share your Papers in four languages:Telugu, Hindi, English & Sanskrit.
Please share your Paper, Script and payment receipt to Email:teluguseminarsadasivapet@gmail.com
💻 Online Webinar is on 30 May 2021🖥️
💐💐💐Certificates along with book will be provided to the Presenter through post📬💐💐💐
🌐All Academicians, Researchers, Teachers,others, Research Scholars and students of relevant disciplines may participate in this webinar🌐
Convenor
Dr. S. Baby Ramani
Department of Telugu
Chairman of the Webinar
Dr. T. Patanjali
Principal
GDC Sadasivpet
0 కామెంట్‌లు