జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంస్కృతి పరిరక్షణ సేవాసమితి 'నా తెలంగాణ' అన్న అంశంపై కవితల పోటీలు నిర్వహిస్తోంది .తెలంగాణా రాకముందు, వచ్చాక ఉన్న పరిస్థితి లు, అభివృద్ధి, సమస్య లు, ఇలా అన్ని విషయాల తో కవిత లు రాయొచ్చు.
ఎన్ని వరసలైనా, ఏ ప్రక్రియ లో అయినా రాయొచ్చు.
ఈ -బుక్ గానీ, ప్రింటింగ్ బుక్ కానీ చేయడం ఉండదు.
పాల్గొన్న ప్రతి వారికి ఈ - ప్రసంశా పత్రములు ఇవ్వ బడును. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వబడును.
కవితలు వేరుగా, ఫొటో వేరుగా, పేరు, ఊరు వేరుగా పంపవలెను. 1జూన్ మంగళవారం ప్రశంసా పత్రములు ఇవ్వబడును.
సంస్కృతి పరిరక్షణ సేవా సమితి గ్రూప్ లో పంపాలి.
కవితలు తేదీ 31మే సోమవారం ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పంపాలి.
చింతపట్ల. వెంకటరమణాచారి మనయోగి,
స్వతంత్ర జర్నలిస్టు,
వ్యవస్థాపక అధ్యక్షులు,
సంస్కృతి పరిరక్షణ సేవా సమితి.
హైదరాబాద్.
9493331195.🌹🙏
Whatsapp Group-1: https://chat.whatsapp.com/IJLk6HKZcU8FxxuMuptRJO
Whatsapp Group-2:
http://whatsapp.com/LdMAcAuaz9i7uflODKWuLc
0 కామెంట్‌లు