అప్లికేషన్ ఈనెల అంటే మే 12.2021 వ తేదీ నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంది.
చివరి తేది జూన్ 15, 2021. వరకు అందుబాటులో ఉంటుంది.
ఆసక్తి కలిగిన వారు గూగుల్ లోకి వెళ్లి మద్రాసు యూనివర్సిటీ వెబ్సైట్ లో పిజి అడ్మిషన్ 2021 లోకి వెళ్లి అప్లికేషన్ పూర్తి చేసి పంపవచ్చు. వివరాలు అన్నీ ప్రాస్పెక్టస్ లో ఉంటాయి..
https://egovernance.unom.ac.in/cbcs2122/
ఏదైనా సమాచారం అవసరమైన వారు ఈ క్రింది వారిని సంప్రదించవచ్చు.
Ph. No. 9445203041
ఆచార్య విస్తాలి శంకర రావు
తెలుగు శాఖాధ్యక్షులు
మద్రాసు విశ్వవిద్యాలయం
మెరీనా క్యాంపస్ ,చెన్నై-5.
0 కామెంట్‌లు