అంతర్జాతీయ అధ్యాపక శిక్షణా కార్యక్రమం (FDP) ఆంధ్ర లొయోల కళాశాల విజయవాడ

పూజ్యులైన ఆచార్యులకు నమస్సులు... 


విజయవాడ ఆంధ్ర లొయోల కళాశాల వారు ది. 5-8-2021 నుంచి 11-8-2021 వరకు అంతర్జాల అధ్యాపక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కావున మీరు మరియు మీ విద్యార్ధులు మీ సన్నిహితులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసినదిగా ప్రార్థన.



రిజిస్ట్రేషన్ లింక్ :

https://docs.google.com/forms/d/e/1FAIpQLSf64_TxJYPVcSNcf096Hfgq99F4jzK3sV2xT76BhCpU6lK6wA/viewform?usp=sf_link


6 గొప్ప ఉపన్యాసకులు; 7 ముఖ్యమైన రోజులు.


విశిష్ట ఉపన్యాసాలు,

వాటిపై చర్చలు,

పద్య,కవితా రాగాలు,

నూతన పరిశోధన వ్యాసాలు...

గొప్ప అనుభూతిని సొంతం చేసుకోండి...


Don't Miss It...

ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి; మాతో కలవండి... 👆

7 రోజుల FDP కి స్వాగతం.💐

తెలుగు విభాగం, ఆంధ్ర లొయోల కళాశాల, విజయవాడ. 

Regards

Dr. K. Sekhar

HoD, Department of Telugu

Andhra Loyola College. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు