నమస్కారం ,
తెలుగు భాషాభిమానులకు , విద్యార్థులకు శుభవార్త
ఇంటర్న్‌షిప్ అవకాశం @ తెలుగు వికీ - IIIT - Internship Opportunity 2021 కార్యక్రమం ఈ ఆగస్టు 9 నుంచి నిర్వహిస్తున్నాం , ఇందులో పాల్గొన్న వారికి తెలుగు వికీ లో ఎలా రాయాలో తెలుసుకోవటం తో పాటు వివిధ తెలుగు సాంకేతిక అంశాల మీద ఉచిత శిక్షణ అందిస్తున్నాం. మీ పేరు నమోదు చేసుకోవటానికి ఈ ఫారం లో వివరాలు ఇవ్వగలరు . మరింత సమాచారం కోసం 9014120442, లేదా tewiki@iiit.ac.in ను సంప్రదించండి.దయచేసి మీకు తెలిసిన తెలుగు భాష అభిమానులు , విద్యార్థులకు , ఇంటర్న్ షిప్ అవకాశాల కోసం అన్వేషిస్తున్న వారితో ఈ అవకాశం గురించి తెలియచేయగలరు.
దీని ద్వారా భావితరాల వారికి తెలుగులో కూడా అపూర్వ విజ్ఞాన సంపదని పోగేసే మహా ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములవుతారని ఆశిస్తున్నాం.
0 కామెంట్‌లు