దీపావళి కవితల పోటి-అక్షరం వాట్సప్ గ్రూప్

అక్షరం వాట్సప్ గ్రూప్ అడ్మిన్ పాతూరి అన్నపూర్ణ మాట్లాడుతూ "అక్షరం గ్రూప్ సభ్యులకు నమస్కారం.మనం మూడు సంవత్సరాలనుండి ముఖ్యమైన పండుగల సందర్భంగా కధల,కవితల పోటీలు జరుపుకుంటున్నాము.అలాగే శుభకృత్ సంవత్సరంలో కూడా ఉగాది,స్వాతంత్ర్య దినోత్సవం లలో కవితలపోటీ జరిగింది.ఈ దీపావళి సందర్భంగా కూడా కవితలపోటీ జరుపుకుందాం.

*కవితా శీర్షిక "చీకటి వెలుగులు" .

*కవిత ఇరవైఐదు వరుసలు మించరాదు.

*మొదటి బహుమతి500/

*రెండవ బహుమతి 300/

*మూడవ బహుమతి 200/

 *మీకవితను నా నంబర్ కు     పంపండి        *9490230939...వాట్సాప్

*చివరి తేది 20.10.22.నిబంధనలు పాటించని కవితలు తీసుకోబడవు." అని అన్నారు.ఈ గ్రూప్ లో సభ్యులు కానీ వారు కూడా కవితలను పంపవచ్చు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు