ఈ వారం సాహిత్య పోటీ - కవిత
09/10/2022 నుండి 15/10/2022
అంశం : అక్షరమే ఆయుధం
పోటీ వివరాలు
- మీ కవిత కనీసం 8 మరియు గరిష్టంగా 16 పంక్తులు మాత్రమే ఉండాలి.
-ఉత్తమ కవితలను మీ పేరు మరియు ఫోటో తో పాటుగా తెలుగు ఇజం న్యూస్ పోర్టల్ లో పొందుపరచబడును.
- ఒక్క వ్యక్తి ఒక్క కవితను మాత్రమే ఎంట్రీగా పంపాలి.
మీ కవితను పంపించవలసిన ఇమెయిల్
👉 contest-2022@teluguism.com
మీరు ఇమెయిల్ పంపినప్పుడు ఈ క్రింది వాటిని తప్పక జతచేసి పంపండి :
-MS Word ఫైల్‌లో టైప్ చేసిన కవిత (మీరు 'MS Word'లో పంపలేకపోతే, మీరు నేరుగా ఇమెయిల్‌ను టైప్ చేయవచ్చు)
- మీ కలర్ పాస్‌పోర్ట్ ఫోటో
- పూర్తి పేరు
- చిరునామా
- ఫోన్ నంబర్
హామీ పత్రం : ఈ కవిత మీ స్వంతమనీ, దేనికీ అనువాదము కాదని, ఎక్కడా ప్రచురించలేదనీ, ఈ వ్యాసం "డిజిటల్ రైట్స్" తెలుగు ఇజం కే చెందుతాయని హామీ ఇస్తున్నట్టు మీ అంగీకారం.
మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి 👉 team@teluguism.com ని సంప్రదించండి.
0 కామెంట్‌లు