ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలల్లో ప్రవేశ ప్రకటన

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు

  1. ఉద్యోగ విరమణ సందర్భంగా...
    ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ జీవితం - సాహిత్యంపై అంతర్జాల శోధిక (క్విజ్)

    కరీంనగర్ జిల్లా అదనపు పరిపాలనాధికారి శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారి చేతుల మీదుగా తేది: 30.10.2020 ఉదయం 11గంటలకు ఈ శోధిక (క్విజ్) ప్రారంభం.

    సాహితీ సోపతి - కరీంనగర్, తెలంగాణ. 505001.

    డా.నలిమెల భాస్కర్
    కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత

    నగునూరి శేఖర్
    సమన్వయకర్త

    కూకట్ల తిరుపతి
    శోధిక నిర్వాహకులు

    మొదట నీలం రంగు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

    మీ మెయిల్ ఐడీ, పూర్తిపేరు, ఊరు పేరు, జిల్లా పేరును సరిగా ఎంటర్ చేయండి.

    ఇందులో మొత్తం 25 బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు నాలుగు జవాబులు ఇవ్వడమైంది. వాటిలో సరైన జవాబు గల వృత్తంపై నొక్కండి.

    ఇలా 25 ప్రశ్నలకు జవాబులు గుర్తించిన తర్వాత సబ్మిట్ చేయండి.

    వ్యూ స్కోర్ పై క్లిక్ చేయగానే మీరు పొందిన మార్కులు కనిపిస్తాయి.

    మీరు సాధించిన మార్కులతో, మీ మెయిల్ కు ప్రశంసాపత్రం వస్తుంది. ఇందుకోసం కనీసం 20 మార్కులు సాధించవలసి ఉంటుంది.

    ప్రతి రోజు 100 సర్టిఫికెట్లు మాత్రమే పంపిణీ చేయబడతాయి.

    ఒక మెయిల్ ఐడీ నుండి ఒకసారి మాత్రమే లాగిన్ అవడానికి అవకాశం.
    ఈ లింక్ ను పత్రికలో పెట్టండి

    Click Here👇
    https://forms.gle/y5UmjttWg7Xeht3o8

    రిప్లయితొలగించండి